ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జెయేసీ రౌండ్ టేబుల్ సమావేశం

ఈరోజు తేదీ 14.09.2018న సుందరయ్య విజ్ఇాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేయేసీ నిర్మాణానికై రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నది. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకే ఇదే ఆహ్వానంగా భావించి హాజరు కాగలరని కోరనైనది.

డిమాండ్స్:

  1. ఐఆర్ ఇవ్వాలి, 2.  పిఆర్సీ ప్రకటించాలి, 3. సిపియస్ రద్దు చేయాలి, 4. ముఖ్యమంత్రి హామీలు అమలు చేయాలి.
Advertisements